Friday, October 3, 2014
25 లక్షల విలువ చేసే విగ్రహం స్వాధీనం
Friday, October 3, 2014
సిద్దిపేట, అక్టోబర్ 2 : టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్ పథకాన్ని మెదక్ జిల్లా సిద్దిపేటలో గురువారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ పథకం కింద ముస్లిం మహిళలకు 51వేల రూపాయలు అందచేయనున్నట్లు హరీష్‌రావు వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జివో 4 ప్రకారం నిరుపేద ముస్లిం మహిళలకు 51 వేల రూపాయలు అందచేయనున్నట్లు తెలిపారు. ఈపథకం కోసం పట్టణంలో మంత్రి హరీష్‌రావు 12 ధరఖాస్తులు స్వీకరించారు. అలాగే ఎస్సీ, ఎస్టీల యువతులకు 51వేల రూపాయలు అందచేయనున్నట్లు తెలిపారు. ఈపథకాన్ని ప్రజలు సద్వినియోగం చెసుకోవాలన్నారు.
Friday, October 3, 2014
పొన్నాలపై కత్తులు నూరుతున్న వైరివర్గం
Friday, October 3, 2014
5వ శక్తిపీఠంలో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
Friday, October 3, 2014
కర్నూలు, అక్టోబర్ 2: శ్రీశైలంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు గురువారం శ్రీభ్రమరాంబిక మాత మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్లకు అశ్వవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చన, చండీయాగం, కుమారిపూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, పారాయణాలు గావించారు. రాత్రి కాళరాత్రి పూజ, మంత్రపుష్పం, సువాసినీ పూజలు నిర్వహించారు.
Friday, October 3, 2014
సంబరంగా సద్దుల పండుగ వైభవంగా ముగిసిన ఉత్సవాలు
Friday, October 3, 2014
రాజమండ్రి, అక్టోబర్ 2: గోదావరిలో పూడిక తొలగింపునకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గోదావరిలోని కాటన్ బ్యారేజికి ఎగువన ఉన్న ఇసుక మేటలను తొలగించటం ద్వారా ఇసుక కొరతను కొంత వరకు తీర్చవచ్చన్న ఉద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వం పూడిక తొలగింపునకు అనుమతినిచ్చింది. బ్యారేజికి ఎగువన కేతావారిలంకలో లక్ష క్యూబిక్ మీటర్లు, బ్రిడ్జిలంకలో 1.5 లక్షల క్యూబిక్ మీటర్లు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని గోంగూరుతిప్పలో 1.5 లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుకను తొలగించేందుకు అవకాశం ఉందని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు రాష్ట్రప్రభుత్వానికి నివేదిక పంపారు.
Friday, October 3, 2014
రాజమండ్రి, అక్టోబర్ 2: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఒఎన్‌జిసి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రూ.100కోట్లతో పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించాలని నిర్ణయించినట్టు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ డికె షరాఫ్ చెప్పారు.తొలిదశలో 2500 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో, అదే తరహాలో పాఠశాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం తూర్పుగోదావరి జిల్లాలోని ఆలమూరు మండలంలోని పెదపళ్ల గ్రామంలోని ఎంపిపి పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
Friday, October 3, 2014
ఉప ముఖ్యమంత్రి కెఇ
Friday, October 3, 2014
కర్నూలు, అక్టోబర్ 2: శ్రీశైలంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు గురువారం శ్రీభ్రమరాంబిక మాత మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్లకు అశ్వవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చన, చండీయాగం, కుమారిపూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, పారాయణాలు గావించారు. రాత్రి కాళరాత్రి పూజ, మంత్రపుష్పం, సువాసినీ పూజలు నిర్వహించారు.
Friday, October 3, 2014
రాజధానికి భూ సేకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా
Friday, October 3, 2014
* ఆర్ కృష్ణయ్య, శ్రీనివాస గౌడ్ స్పష్టం
Friday, October 3, 2014
- కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు -
Friday, October 3, 2014
చంద్రగిరి, అక్టోబర్ 2: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శ్రీవారి మెట్టుకు వెళ్లేదారిలో పోలీసులు 11మంది ఎర్రచందనం కూలీలను గురువారం అరెస్టుచేశారు. వీరి వద్ద నుంచి 162 కేజీలు ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నామని చంద్రగిరి ఎస్ ఐ జాన్ కెనడీ తెలిపారు. శ్రీవారి మెట్టుకు వెళ్లే దారిలో ఆంజనేయస్వామి గుడివద్ద ఎర్రచందనం వాహనాల్లోకి ఎక్కిస్తున్నట్టు తమకు సమాచారం రావడంతో బుధవారం రాత్రి దాడి చేశామన్నారు. అయితే కొంతమంది ఎర్రచందనం కూలీలు పరారయ్యారన్నారు. మిగిలిన 11మందిని అరెస్టుచేశామన్నారు.
Friday, October 3, 2014
విశాఖపట్నం, అక్టోబర్ 2: విశాఖ జిల్లాలో ఉన్న వివిధ పవర్ ప్రాజెక్ట్‌ల్లో తరచు విద్యుత్ ఉత్పత్తిలో అంతరాయం ఏర్పడుతోందని, దీన్ని తగ్గించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు అధికారులను ఆదేశించారు. విశాఖ జిల్లాలో పవర్ ప్లాంట్ల పనితీరు, భవిష్యత్‌లో రానున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాటికి అవసరమైన భూముల గురించి గురువారం ఆయన విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో అధికారులతో చర్చించారు. ప్రస్తుతం విశాఖలో సింహాద్రి పవర్ ప్లాంట్ 2000 మెగా వాట్లను ఉత్పత్తి చేస్తోందని, నాలుగు వేల మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మరో ప్రాజెక్ట్‌ను ఎన్టీపిసి త్వరలోనే నెలకొల్పనుందని ఆయన చెప్పారు.
Friday, October 3, 2014
* మహిషాసుర మర్దనిగా దుర్గమ్మ దర్శనం * హంస వాహనంపై నేడు నదీ విహారం
Friday, October 3, 2014
తిరుపతి, అక్టోబర్ 2: సర్వ జీవకోటికి ప్రాణాధారమైన సూర్య భగవానుని వాహనంపై శ్రీనివాసుడు ధ్యాన ముద్రలో తేజోమయుడుగా విహరిస్తు భక్తులకు దర్శన మిచ్చారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన గురువారం ఉదయం 9గంటలకు సూర్యప్రభ వాహనాన్ని చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు. గరుత్మంతునికి సోదరుడైన అనూరుడు రథసారధిగా ఏడు గుర్రాలపై ఉన్న వాహన రథాన్ని ముందుకు నడుపుతుండగా స్వామివారు దివ్య తేజస్సుతో వాహనంపై విహరించారు. ప్రతి ఏటా సూర్యప్రభ వాహనంపై ఊరేగే శ్రీవారు బంగారు చలాకీని చేతిలో పట్టుకున్న భంగిమలో దర్శన మిచ్చేవారు. అయితే ఈమారు తొలిసారిగా స్వామివారు ధ్యాన ముద్రలో దర్శన మిచ్చారు.
Friday, October 3, 2014
చెరువులో స్వయంగా పూడిక తీయనున్న సిఎం కెసిఆర్

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
CAPTCHA
This question is for testing whether you are a human visitor and to prevent automated spam submissions.
Loading